SRPT: కోదాడలోని శ్రీనివాసనగర్‌లో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం సాయంత్రం కోదాడ మండల పరిధిలోని కొమరబండలోని ఖాళీ స్థలంలో గణపతిని నిమజ్జనం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఆదర్శవంతంగా మట్టి గణపతి నిమజ్జనం


