SRPT: కోదాడ మండలం గుడిబండకు చెందిన షేక్ సైదా కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై మృతి చెందాడు. మూడేళ్ల క్రితం భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించగా కుటుంబ సభ్యులు గుర్తించారు. తండ్రి జానీమియా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌కే యాకూబ్ తెలిపారు.
తెలంగాణ
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య.!


