హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నేటి పర్యటన వివరాలు

ADB: ఖానాపూర్ MLA ,నిర్మల్ DCC అధ్యక్షులు బొజ్జు పటేల్ గురువారం ADB, ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. ఉ.11గం.లకు అదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని (షార్ట్ సర్క్యూట్ ఘటన)సందర్శిస్తారు. అనంతరం సురక్ష, క్రోమ్ హాస్పిటల్‌లో బాధితులను పరామర్శిస్తారు. మ.2 కు ఇంద్రవెల్లి మండలం గిన్నెరలో రిమ్స్ ఆసుపత్రి ఘటనలో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తారు.