BHNG: ఆలేరు పట్టణంలోని 33/11 కేవీఏ విద్యుత్ సబ్‌స్టేషన్-2కు వెళ్లే మార్గాన్ని పక్కా రోడ్డుగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. పాత జాతీయ రహదారి నుంచి సబ్‌స్టేషన్ వరకు 100 మీటర్ల మేర మట్టి రోడ్డు ఉండటంతో వర్షాల సమయంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పక్కా రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
'విద్యుత్ సబ్‌స్టేషన్‌కు పక్కా రోడ్డు కావాలి'


