హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారిపై చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం

NRML: దస్తురాబాద్ మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో బుట్టాపూర్ గ్రామాల మధ్య రాత్రి రహదారిపై చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సర్పంచులు మహేశ్, నరేశ్, ఉపసర్పంచ్ రవి వెంటనే స్పందించారు. గ్రామస్థుల సహకారంతో రాత్రి చెట్టును తొలగించడంతో రహదారిపై వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి.