పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి ఐపీఎస్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేసి, అనంతరం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన రాక నేపథ్యంలో పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి నియామకంతో ఖాళీగా ఉన్న జిల్లా ఎస్పీ పోస్ట్ భర్తీ కానుంది.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీగా జగదీష్ ఆదహళ్లికి నేడే బాధ్యతలు


