VZM: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలోని అన్ని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలకు కూడా గురువారం సెలవు ప్రకటించినట్లు ICDD PD కేవీ బాలమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని, బయటకు పంపవద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు


