హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీధికుక్కలు దాడిలో 15 మందికి చేరిన సంఖ్య!

PLD: రొంపిచర్ల మండలం విప్పర్లపల్లిలో వీధి కుక్కలు 10 మందిపై దాడి చేసిన ఘటన తెలిసిందే.  తాజాగా ఈ సంఖ్య 15కు చేరింది. వీరిలో తొమ్మిది మంది పెద్దలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. పశువులపై కూడా దాడి చేసినట్లు సమాచారం. బాధితుల్లో నామినేని వెంకాయమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. చేతికి 10 కుట్లు వేశారు.