హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 29న దుకాణాలు వేలం పాట

VSP: దక్షిణ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న వాణిజ్య సముదాయాల్లోని దుకాణాలకు ఈనెల 29న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు తెలిపారు. స్ప్రింగ్ రోడ్డు, డైక్స్ ట్యాంక్, జగదాంబ, పాతబస్ స్టాండ్, డైమండ్ పార్క్, ఆశీల్మెట్ట, దండుబజారు, టీఎస్ఆర్ వాణిజ్య సముదాయాల్లోని దుకాణాలతో పాటు ఏవీఎన్ కళాశాల చేపల బజారు లీజుకు వేలం వేయనున్నట్లు తెలిపారు.