SKLM: నందిగాం మండలం ఆనందపురానికి చెందిన 5 ఏళ్ల లోచన మేనమామతో కారులో వెళ్తూ కొత్తగ్రహారం టీ స్టాల్ వద్ద ఆగారు. రోడ్డు దాటుతుండగా మరో కారు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా నిన్న మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై షేక్ మహ్మద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి!


