KDP: ఫోటో ప్రతి ఒక్కరి జీవితంలో తీయని జ్ఞాపకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా బుధవారం ప్రొద్దుటూరులో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫోటో, వీడియో గ్రాఫర్ల సేవలు అభినందనీయమన్నారు. అర్హులకు ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫోటో తీయని జ్ఞాపకంగా నిలుస్తుంది: ఎమ్మెల్యే


