హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేలం పాట అడ్డుకున్న రౌడీ షీటర్ అరెస్ట్

KDP: రామేశ్వరం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ భూముల వేలం పాటను అడ్డుకుని రభస సృష్టించిన వినోద్‌ కుమార్‌ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు 1టౌన్ CI కొండారెడ్డి తెలిపారు. బుధవారం వేలం సమయంలో ఆలయ ఈవో ,పోలీసులపై దాడికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. వినోద్‌పై రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు, 2టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు ఉన్నాయన్నారు.