KNR: సూర్యనగర్ రోడ్డు నం. 3లోని వినాయక మండపంలో లడ్డూ వేలం ఉత్సాహంగా నిర్వహించారు. వేలంలో ఉపాధ్యాయుడు ఎలిగేటి మల్లికార్జున్ కుమార్తె కావ్యశ్రీ రూ. 2,25,250కు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొలుపుల మోహన్, ఉపాధ్యక్షుడు చెక్కబండి తిరుపతిరెడ్డి, ఆర్థిక కార్యదర్శి వెలిచాల రవీందర్, జాప శేఖర్రెడ్డితో పాటు భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
రూ. 2.25 లక్షలకు వినాయక లడ్డూ వేలం


