హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సర్పంచ్‌ను బర్తరఫ్ చేయాలి'

NZB: సుద్దులం సర్పంచ్ తీనేటి హేమలతను బర్తరఫ్ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ డిమాండ్ చేశారు. బుధవారం ఉపసర్పంచ్ చెవిటి నరేశ్‌తో కలిసి డీఆర్‌వోకు వినతిపత్రం ఇచ్చారు. సర్పంచ్, ఆమె భర్త లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. వారిపై ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో చర్యలు ఆలస్యమవుతున్నాయని, అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు.