హైదరాబాద్: 28°C
క్రీడలు

'సూర్యవంశీ లేకపోవడం నిరాశ కలిగించింది'

టీమిండియా తమతో ఆడిన T20 మ్యాచ్‌లో భారత్ తరఫున వైభవ్ బరిలో దిగుతాడని ఆశించినట్లు జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ అన్నాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో సూర్యవంశీకి చోటు దక్కకపోవడం నిరాశ కలిగించిందన్నాడు. అంతర్జాతీయంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్న సూర్య వంశీ ఆటను మైదానంలో చూడాలనుకున్నానని, అది సాధ్యం కాలేదన్నాడు. ఈ మ్యాచులో జపాన్ పై టీమిండియా 2 రన్స్ తేడాతో గెలిచింది.