ఆస్ట్రేలియా-'A' జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే ఆలౌట్ అయింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములాని 4 వికెట్లతో చెలరేగాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
క్రీడలు
ఆస్ట్రేలియా- A'పై భారత్-'A' జోరు


