ఇంగ్లండ్ పర్యటనలో ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చినప్పుడు తనకు నిద్ర కూడా పట్టలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. సిరీస్ కోసం టాపార్డర్ పరుగులు అవసరమై ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. వైభవ్ ఫామ్‌లో ఉండటంతో సంజూతో నిజాయితీగా మాట్లాడామని, అతను దీన్ని సానుకూలంగా స్వీకరించినట్లు గంభీర్ వెల్లడించాడు.
క్రీడలు
ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు: గంభీర్


