హైదరాబాద్: 28°C
వార్తలు

YCP నేతల క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ

AP: హైకోర్టులో వైసీపీ నేతలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. విజయవాడ SAAP కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణలో తమపై అక్రమంగా SC, ST అట్రాసిటీ కేసులు పెట్టారని.. జక్కంపూడి రాజా సహా 11 మంది హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.