SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామానికి చెందిన యువ రైతు లోకుల సాయిరాం (30) బుధవారం మృతి చెందాడు. గ్రామ శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
యువ రైతు అనుమానాస్పద మృతి


