హైదరాబాద్: 28°C
తెలంగాణ

SGF క్రీడాపోటీలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే

RR: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి రేపు గురుకుల విద్యాపీఠ్‌లో SGF జోనల్‌ లెవెల్‌ క్రీడాపోటీలను ప్రారంభించనున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్‌ చెరువులను సందర్శిస్తారు. పెద్దఅంబర్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని ఇందూఅరణ్య, పసుమాములలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.