హైదరాబాద్: 28°C
తెలంగాణ

1100కు కాల్ చేస్తే ఇంటివద్దకే సేవలు

HYD: బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ‘మీసేవ డోర్ డెలివరీ’ సేవలను ప్రారంభించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేయడం లేదా పోర్టల్ ద్వారా కుల, ఆదాయ, జనన-మరణ ధ్రువీకరణ పత్రాలను ఇంటి వద్దే పొందవచ్చన్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.