హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తులతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే

MBNR: జడ్చర్లలో విశ్వహిందూ పరిషత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తన మాతృమూర్తి శశికళ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా విజయదశమి వేడుకలను గతేడాది కంటే మరింత ఘనంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.