హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందజేత

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు, పశువులను కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల్లో నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి అండదండలు ఉంటాయని భరోసా కల్పించారు.