SDPT: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ అన్నమయ్య గుట్ట కాలనీలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు నిర్వహించిన దాండియా కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పాటలకు అనుగుణంగా దాండియా ఆడుతూ సందడి చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో గణనాథుడిని నిమజ్జనం చేశారు.
తెలంగాణ
VIDEO: నిమజ్జనంలో దాండియా సందడి


