జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని టవర్, తీన్‌కాని, మంచినీళ్ల బావి, చింతకుంట చెరువు ఇమ్మర్షన్ పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.
తెలంగాణ
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం.. భద్రతను పరిశీలించిన ఎస్పీ


