SRD: రుద్రారం శివారులో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య, కారు దోపిడీ కేసును పటాన్చెరు పోలీసులు ఛేదించారు. కేసులో మహారాష్ట్రకు చెందిన రాహుల్(28),సూరజ్(29),రాజు(33)లను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 10, 11 రాత్రి ముంబైకి వెళ్లేందుకు క్యాబ్‌ను అద్దెకు తీసుకున్న నిందితులు రుద్రారం వద్ద డ్రైవర్‌ను హత్య చేసి కారుతో పరారైనట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్


