HYD: నాని నటించిన ‘ప్యారడైజ్’ సినిమాను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో కలిసి చూసేందుకు అనుమతించాలని నాని పోలీసులను కోరారు. అయితే గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో భారీగా జనసమీకరణ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
నాని ‘ప్యారడైజ్’కు పోలీసుల 'నో'


