GDWL: అలంపూర్ మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మండలంలోని 14 గ్రామాల్లోని 10,405 మంది రైతులకు గాను ఇప్పటివరకు 8,138 మంది నమోదు చేసుకున్నారు. ఇంకా రిజిస్ట్రీ చేసుకోని 2,267 మంది రైతులు ఈ నెల 30 లోగా ఏఈవోను, మీసేవ కేంద్రాలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి: AO


