HYD: మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేశారు. ఏదో జరుగుతున్నట్లు బీఆర్‌ఎస్ నేతలను ఆరు బృందాలుగా పవర్ స్టేషన్ల వద్దకు పంపుతున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీల కోసం కేసీఆర్ పోరాడారంటూ కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌దేనన్నారు.
తెలంగాణ
కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారు: ఎంపీ


