హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెగిన వైర్ల వద్దకు వెళ్లొద్దు'

RR: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు విద్యుత్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వార్డు మెంబర్స్‌ ఫోరం షాద్‌నగర్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌ యాదవ్‌ సూచించారు. పొలాల్లో తెగిపడిన విద్యుత్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లొద్దని, తడిసిన విద్యుత్‌ పరికరాలను తాకకూడదన్నారు. సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.