KMR: తెలంగాణలో 'కవచ్ 4.0' సమగ్ర రైలు రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మల్కాజిరి-కామారెడ్డి మధ్య 108 కిలోమీటర్ల మేర ఈ స్వదేశీ పరిజ్ఞానాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఎదురెదురుగా వచ్చే రైలు ప్రమాదాలను నివారించడంలో, ఎరుపు సిగ్నల్ పడినప్పుడు రైలును స్వయంచాలకంగా నిలిపివేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
తెలంగాణ
మల్కజ్‌గిరి-కామారెడ్డి మధ్య కవచ్ 4.0


