హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐడీవోసీలో ఐకేపీ వార్షిక మహాసభ

MDK: తూప్రాన్ IDOC కార్యాలయంలో ఐకేపీ 22వ వార్షిక మహాసభ మండల సమాఖ్య అధ్యక్షురాలు సంపూర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్, ఖర్చుల నిర్వహణపై సమగ్రంగా చర్చించి ఆమోదించారు. కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో షాలిక, ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.