హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.1.88 లక్షలకు లడ్డూ వేలం

JGL: జగిత్యాలలో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. వేలంలో వంగపల్లి వేణుమాధవ్ రావు–రజిని దంపతులు రూ.1,88,000లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు దంపతులను అభినందించారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి సభ్యులు, సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.