హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక దినోత్సవ పోటీల్లో విద్యార్థుల సత్తా

JGL: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మండల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనంలో మోక్షిత, రిషిత, అల్తమాస్, వ్యాసరచనలో రిషిత, కృపాకర్, వైష్ణవి, ఉపన్యాసంలో శ్రీరామ్, వెన్నెల, విష్ణు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. విజేతలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని MEO తెలిపారు.