హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేకుండా బెల్లం విక్రయిస్తే చర్యలు

WNP: ఎక్సైజ్‌ అధికారుల అనుమతి లేకుండా నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, నవసాగరం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ సీఐ మల్లికార్జున్‌ బాబు హెచ్చరించారు. కిరాణా, హోల్‌సేల్‌ వ్యాపారులు అనుమతి లేకుండా విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలపై సమాచారం ఉంటే ఎక్సైజ్‌ అధికారులకు తెలియజేయాలని కోరారు.