హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులున్నా ముందుకు సాగని పనులు

RR: మెహదీపట్నం ఎస్‌ఓబీ నిర్మాణం పూర్తయినా వినియోగానికి మార్గాలు స్పష్టంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబజార్‌ వద్ద స్లాబ్‌ కారణంగా చీకటి, భారీ వాహనాల సమస్యలు కొనసాగుతున్నాయి. ఫతేనగర్‌ బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. విస్తరణకు నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.