NGKL: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొడెర్‌లో అత్యధికంగా 21.5 మి.మీ., పెంట్లవెల్లిలో 20.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే అచ్చంపేటలో 8.3 మి.మీ., కల్వకుర్తిలో 5.8 మి.మీ., నాగర్‌కర్నూల్‌లో 4 మి.మీ., కొల్లాపూర్‌లో 0.8 మి.మీ. చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో విస్తారంగా వర్షం


