HYD: లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (SICA) అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎస్. చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, చక్రవర్తి మధ్య పలు సాంస్కృతిక అంశాలపై సౌహార్దపూర్వక చర్చ జరిగింది.
తెలంగాణ
గవర్నర్‌ను కలిసిన SICA అధ్యక్షుడు


