VKB: జిల్లాలో రైతులు అదనపు ఆదాయం పొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే వెదురు సాగును ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ తెలిపారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు పొందేందుకు వెదురు సాగు అనుకూలమన్నారు. వాణిజ్య రకాల వెదురు సాగు చేపట్టే ప్రతి రైతుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'వెదురు సాగును ప్రోత్సహిస్తున్న ఉద్యాన శాఖ'


