NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమర్జనం వేడుకలను హనుమాన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుని లడ్డూ వేలం పాట వేశారు. హోరాహోరి సాగిన వేలం పాటలో రూ. 60,116 లకు లడ్డును మట్ట చంద్రశేఖర్ గౌడ్ దక్కించుకున్నారు.
తెలంగాణ
రూ.60,116 పలికిన గణనాథుని లడ్డు


