ASR: జిల్లాలో కొనసాగుతున్న సెన్సస్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు లేకుండా అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు బుధవారం రెవెన్యూ అధికారులను ఆదేశించారు. డేటాను 2011 సెన్సస్ హ్యాండ్‌బుక్ వివరాలతో పోల్చి పరిశీలించాలని సూచించారు. వ్యత్యాసాలుంటే నిబంధనల ప్రకారం సవరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'సెన్సస్‌లో తప్పిదాలకు తావివ్వొద్దు'


