హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూర్జహాన్ మృతిపట్ల ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

ATP: టిడిపి మహిళా నాయకురాలు నూర్జహాన్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయి నగర్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.