హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాళ్లరేవులో ఎంపీపీ పాలకవర్గ ఆత్మీయ సభ

KKD: తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో పాలకవర్గం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సత్కార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు హాజరై, ఐదేళ్ల పాటు ప్రజా సేవ అందించిన సభ్యులకు అభినందనలు తెలిపారు.