ASR: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనెల 25న బోడుగుడా పీక్‌కు ట్రెక్కింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా టూరిజం అధికారి చలపతిరావు తెలిపారు. అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుందన్నారు. ప్రకృతి ప్రేమికులు, యువత, సాహస పర్యాటకంపై ఆసక్తి ఉన్నవారు పాల్గొని ప్రకృతి అందాలు ఆస్వాదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అరకులో 25 నుంచి ట్రెక్కింగ్


