హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గిరిజన గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం'

BHPL: కాటారం గిరిజన గురుకుల బాలుర కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 22, బైపీసీలో 16 సీట్లు, 5వ తరగతిలో 40, 7వ తరగతిలో 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపల్ సోమోజి తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9490957308 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.