కృష్ణా: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించడం సరికాదని పెడన తెలుగు యువత కార్యదర్శి బత్తిన హర్ష అన్నారు. బియ్యం, పట్టాల వ్యవహారంపై మీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమపై ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదుటివారిపై బురదజల్లడం పేర్ని నాని రాజకీయాలకు అలవాటుగా మారిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎమ్మెల్యేపై విమర్శలు సరికాదు'


