SKLM: టెక్కలి మండలం రావివలస వద్ద జరిగిన రైలు ప్రమాద స్థలాన్ని ఎస్పీ మహేశ్వరరెడ్డి బుధవారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజారాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
రైలు ప్రమాదం.. ఎస్పీ పరిశీలన


