హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విగ్రహం వద్ద ఫ్లెక్సీలు ఏంటి'

SS: ధర్మవరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ఏపీ ఎంఆర్‌పీఎస్ నాయకుడు కే. శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం వెంటనే దానిని తొలగించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.