JGL: తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాధుని రాయపట్నం రాయల్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. నేడు జగిత్యాల్ జిల్లా వ్యాప్తంగా గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 'వెళ్లి రావయ్యా బొజ్జ గణపయ్య.. మళ్లీ రావయ్యా మా ఊరికి' అంటూ భక్తులు గణనాధునికి వీడ్కోలు పలికారు. భక్తుల ప్రశాంతంగా భక్తుశ్రద్ధలతో జరుపుకోవాలని అధికారుల సూచించారు.
తెలంగాణ
గణపతికి ఘనంగా వీడ్కోలు


