NZB :అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థులకు ఉదయం 9:30 గంటల నుంచి సా.4 గంటలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRS) తప్పనిసరి అని DIEO రవికుమార్ తెలిపారు. ప్రతి విద్యార్థి ఫేస్ రిజిస్ట్రేషన్, యూనిట్ టెస్టులు, అర్ధవార్షిక పరీక్షల సన్నద్ధత, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిఅడ్మిషన్లు ఈ నెల 26లోగా పూర్తి చేయాలనిఆదేశించారు.
తెలంగాణ
ఫేస్ రికగ్నిషన్ హాజరు తప్పనిసరి


